నాగల్‌గిద్ద మండల పరిధిలోని ఎస్గి గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది కిషన్ రావు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. విషయం తెలుసుకొని బుధవారం ఎస్గిలో కిషన్ రావ్ సీనియర్ న్యాయవాది అంత్యక్రియల్లో శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, కిషన్ రావ్ పాల్గొని నివాళులు అర్పించారు.