నారాయణఖేడ్: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

75చూసినవారు
నారాయణఖేడ్: ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని ఆంధ్రాబ్యాంక్ దగ్గర ఉన్న శ్రీ కల్పన ఆంజనేయ మందిరంలో శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం వారు స్వామివారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులకు అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్