నారాయణఖేడ్: పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ కు హాజరైన ఎమ్మెల్యే

50చూసినవారు
నారాయణఖేడ్: పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ కు హాజరైన ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం జరిగిన పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ మీటింగ్ లో నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కమిటీ చైర్మన్, షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ర్ల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సందర్బంగా సంజీవరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేశారు.

సంబంధిత పోస్ట్