నారాయణఖేడ్: నవోదయ పాఠశాల ఏర్పాటుకు కృషి ఎమ్మెల్యే

50చూసినవారు
జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాల నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీ సురేష్ షెట్కార్ తో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. TUIFDC నిధులతో నారాయణఖేడ్ పట్టణంలో రోడ్లు మొరుగు కాలువల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్