నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాజీవ్ చౌక్ వద్ద ఖేఢ్ ఆర్టీసీ పరిరక్షణ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం మల్లేషయ్య ఆదేశాల మేరకు శనివారం అధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఖేఢ్ ఆర్టీసీ టీం స్పెషల్ బస్సులు నడుస్తున్నందున ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు డిపో ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఖేఢ్ ఆర్టీసీ డీఎం మల్లేషయ్య మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలవకుండా బస్సులు నడుపుతున్నామన్నారు.