సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, మండలం పరిధిలో గంగాపూర్ గ్రామానికి చెందిన మల్గొండ మాతృమూర్తి మరణించిన విషయం తెలుసుకొని గురువారం వారి ఇంటికి వెళ్లి పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో నాగల్గిద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాణిక్ రావు పటేల్, మాజీ ఎంపీటీసీ అశోక్ రెడ్డి, జ్ఞానేశ్వర్ రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.