నారాయణఖేడ్: క్రికెట్ టౌర్నమెంట్ ప్రారంభించిన రాకేష్ షెట్కార్

79చూసినవారు
నారాయణఖేడ్: క్రికెట్ టౌర్నమెంట్ ప్రారంభించిన రాకేష్ షెట్కార్
నారాయణఖేడ్ పట్టణంలోని అప్పారావు షెట్కార్ స్టేడియంలో సోమవారం నైట్ సర్కిల్ క్రికెట్ టౌర్నమెంట్ SEASON-1 ను రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టౌర్నమెంట్ ను క్రీడాస్ఫూర్తితో తీసుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందిస్తుందని, ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు.

సంబంధిత పోస్ట్