నారాయణఖేడ్: రామనామం దేశానికి ఆదర్శం: శివయోగి శివాచార్య స్వామీజీ

67చూసినవారు
రామనామమే దేశానికి ఆదర్శమని దుద్యాల పీఠాధిపతి మహారాజ్ శివయోగి శివాచార్య స్వామీజీ తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని భక్తులకు ప్రవచనం చేశారు. రామనామం అజేయమని ఎంతో శక్తివంతమని తెలిపారు. రామ నామాన్ని స్మరించాలని తెలిపారు. ధర్మానికి వెన్నుముక రామనామం ఆంజనేయుడు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్