వీఆర్ఏలుగా వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ ప్రజాభవన్ లో ప్రణాళిక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి సంగారెడ్డి జిల్లా వాసులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ కేబినెట్లో తీర్మానం చేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో దశరథ్, రాజశేఖర్, శంకర్, ధనరాజ్, సత్యనారాయణ, బాలరాజ్ పాల్గొన్నారు.