నారాయణఖేడ్ పట్టణంలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణంతోపాటు బైపాస్ రహదారిముఖి మరమ్మత్తులు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.