నారాయణఖేడ్: పాఠశాలలో ఆహార కమిటీలు ఏర్పాటు చేయాలి

63చూసినవారు
నారాయణఖేడ్: పాఠశాలలో ఆహార కమిటీలు ఏర్పాటు చేయాలి
జిల్లాలోని అన్ని పాఠశాలలో ఆహార కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయులతో పాటు ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులను కమిటీలు సభ్యులుగా ఉండాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్