నారాయణఖేడ్: ఏకవీరుక శక్తిపీఠం దర్శించుకున్న శివ స్వాములు

74చూసినవారు
నారాయణఖేడ్: ఏకవీరుక శక్తిపీఠం దర్శించుకున్న శివ స్వాములు
నారాయణఖేడ్ మండలం పైడిపల్లి గ్రామంలోని శివ స్వాములు బుధవారం రాత్రి బయలుదేరి గురు స్వామి సంగమేశ్వర్ టీచర్ ఆధ్వర్యంలో శక్తి పీఠం గురువారం ఉదయం 8 గంటల సమయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం ఉజ్జయిని నుండి ప్రయాగరాజ్ కుంభమేళకు వెళుతున్నారు. వారితో శివ స్వాములు ఉన్నారు.

సంబంధిత పోస్ట్