నాగల్గిద్ద మండలం పరిధిలో పోలీస్ స్టేషన్ లో శనివారం ఎస్ఐ సాయిలు చేతుల మీదుగా మోర్గి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సువర్ణ బాధితురాలికి పొగొట్టుకున్న ఫోన్ ను ఎస్సై సాయిలు అందజేశారు. బాధితురాలు తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సువర్ణ మాట్లాడుతూ.. వారం క్రితం తన మొబైల్ పోగొట్టుకున్నాను తన మొబైల్ తిరిగి అప్పగించినందకు పోలీస్ శాఖ పోలీస్ బృందం నా తరుపున నాలాంటి బాధితులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు.