నారాయణఖేడ్: ఐటిఐ కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన

66చూసినవారు
నారాయణఖేడ్: ఐటిఐ కళాశాల భవన నిర్మాణం కోసం స్థల పరిశీలన
నారాయణఖేడ్: జుక్కల్ సమీపంలో ఉన్న మోడల్ డిగ్రీ కళాశాల దగ్గర ఉన్న రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని నూతన ప్రభుత్వ ఐటిఐ కళాశాల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. నారాయణఖేడ్ ఆర్డివో అశోక్ చక్రవర్తి, పటాన్ చెరు ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తో కలిసి ఆదివారం స్థలాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్