నారాయణఖేడ్: కళాశాలలో ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు

70చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల మధ్య సమన్వయం, విలువలు, విద్యార్థులకి మానసిక ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్