నారాయణఖేడ్: బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి

62చూసినవారు
నారాయణఖేడ్: బుద్ధుని విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి
నారాయణఖేడ్ మండలంలోని అబ్బేంద గ్రామంలో మాహత్మ గౌతమ బుద్దుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని నాగల్ గిద్ద మండలం ఎమ్మార్పిఎస్ అధ్యక్షులు సల్మాన్ శనివారం డిమాండ్ చేశారు. గ్రామంలోని గుర్తుతెలియని దుండగులు బుద్దుని తలను, చేతిని వేరు చేసి రోడ్డుపై పడవేశారు. విగ్రహం కట్టపై ఉన్న చిత్రకళను రాళ్లతో దాహనం చేశారు. దుండగులను పట్టుకొని శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్