నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని అంతర్గామ్ గ్రామానికి చెందిన గుండుగొండకి యాక్సిడెంట్ అయి గాయాలతో సంగారెడ్డి జిల్లాలోని ధరణి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని శుక్రవారం హాస్పిటల్ కు వెళ్లి వారిని కల్హేర్ తాజా మాజీ జెడ్పిటిసి జి నరసింహరెడ్డి కలిసి, పరమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్ కృష్ణాపూర్ హనుమన్లు, పోచయ్య, విట్టల్, జానయ్య, తదితరులు ఉన్నారు.