నారాయణఖేడ్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

65చూసినవారు
నారాయణఖేడ్: ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని ఆర్టీసీ డిపోను మంగళవారం మెదక్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ డి విజయ భాస్కర్ డిపో ను సందర్శించి సంబంధించిన రికార్డులు పరిశీలించి డిపో ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి టికెట్ పెట్టిన తర్వాత ప్రతి బస్సులో ప్రయాణీకుల ఎక్కువ కనిపిస్తున్నాయని ఆలాగే ఆర్టీసీ బస్సులు లో ప్రయాణం ముద్దు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం వద్దు అని మరియు ఆర్టీసీ డిపో ఉద్యోగస్తులు, ప్రతి ఒక ఉద్యోగస్తుడు ఎదైనా అవసరం ఉంటే స్వయంగా నాకు చెప్పవచ్చని రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్ సూచించారు.

సంబంధిత పోస్ట్