నారాయణఖేడ్ పట్టణం మంగళపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను గెలిపించారు. భక్తులు ఉత్తరాద్వారం మీదుగా వెంకటేశ్వర స్వామిని భారీ సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.