నారాయణఖేడ్: రోడ్డు కోసం గ్రామస్థుల ధర్నా

10చూసినవారు
ప్రజలు రోడ్డు కోసం ధర్నాకు దిగిన ఘటన శనివారం నారాయణఖేడ్ మండలం హంగీర్గ కె వద్ద వెలుగుచూసింది. శమ్య నాయక్ తండావాసులు రోడ్డు కోసం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఉన్న రోడ్డును వైజానాథ్, మారుతి అనే వ్యక్తులు జేసీబీతో రోడ్డును తవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు స్పందించి, సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్