నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంఘగొని సాయ గౌడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆయన అంత్యక్రియలో పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యాన్ని ఇచ్చారు.