నిజాంపేట్: సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
నిజాంపేట్: సీఎం రిలీప్ ఫండ్ చెక్కులు అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నిజాంపేట్ మండలం మెఘ్య నాయక్ తాండాకు చెందిన శ్రీయన్ష్ నాయక్ తండ్రి సంతోష్ రాంధన్ కి దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిది ద్వారా రూ. 9, 000, నేనావత్ భిమ్ని తండ్రి దేవుల నాయక్ కి రూ. 18, 000 మంజూరైన చెక్కులను నిజాంపేట్ యందు మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. వారి వెంట తాజా మాజీ జడ్పీటీసీ రవీందర్ నాయక్, ఖేడ్ మున్సిపల్ కౌన్సిలర్ ముజమిల్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్