నిజాంపేట్: ఎల్ ఓ సీ అందజేసిన ఎంపీ సురేష్ షెట్కార్

57చూసినవారు
నిజాంపేట్: ఎల్ ఓ సీ అందజేసిన ఎంపీ సురేష్ షెట్కార్
నిజాంపేట్ మండలంలోని రాంచందర్ తండాకు చెందిన కేతావత్ జైరాం నాయక్ కు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ శుక్రవారం రూ. 2, 50, 000 ల ఎల్ ఓ  సీని లబ్దిదారుడి కుమారుడుకి మినిస్టర్ క్వార్టర్ లో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుద్దల మచ్చేందర్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అశోక్ నాయక్, రత్నయ్య, అజయ్ నాయక్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్