నిజాంపేట్ పీహెచ్‌సిని తనఖీ చేసిన ఎమ్మెల్యే

51చూసినవారు
నిజాంపేట్ పీహెచ్‌సిని తనఖీ చేసిన ఎమ్మెల్యే
నిజాంపేట్ మండల కేంద్రంలోని పీహెచ్ సి హాస్పిటల్ ను తనిఖీ నిర్వహించి ప్రభుత్వం ద్వారా ప్రజలకు వైద్య సౌకర్యాలు అందుతున్నాయ లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి పేదవానికి ఉచిత వైద్యం సక్రమంగా అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్