బోరంచలో కొనసాగుతున్న కులగణన సర్వే

65చూసినవారు
బోరంచలో కొనసాగుతున్న కులగణన సర్వే
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మనూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే కొనసాగుతుంది. గ్రామంలో 741 ఇళ్లు హౌస్ లిస్టింగ్ చేసినట్లు ఎన్యూమరేటర్లు అశోక్ రావు, శ్రీధర్, బాబర్, విఠల్ , కవిత తెలిపారు. ఇప్పటి వరకు 365 ఇళ్లు సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు. మిగతా 376 ఇళ్ల సర్వే వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. సర్వే క్రమంలో హౌస్ లిస్టింగ్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్