సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ ఎంపిపిఎస్ పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు బన్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ. విద్యార్థులకు తల్లిదండ్రులు టీవీ, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచి విద్యార్థులకు పాఠశాలలో రాయించిన హోమ్ వర్కును తల్లిదండ్రులు దగ్గరుండి చేయించాలన్నారు. అలాగే పిల్లలకు చుదువు ఇష్టంగా నేర్పించాలన్నారు.