పిల్లల పట్ల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త: ఎస్సై

58చూసినవారు
పిల్లల పట్ల తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త: ఎస్సై
దసరా సెలవుల్లో హాస్టల్ నుండి ఇంటికి వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు జగ్రత్తగా ఉండాలని ఎస్సై విజయ్ కుమార్ సూచించారు. కంగ్టి మండలలోని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై విజయ్ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ మండల పరిధిలోని విద్యార్థులకు దసరా సెలవుల సందర్బంగా ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్