వర్షానికి కూలిన పెంకుటిల్లు

55చూసినవారు
వర్షానికి కూలిన పెంకుటిల్లు
భారీ వర్షానికి కూలిన పెంకుటిల్లు కంగ్టి మండలంలోని నాగన్ పల్లి గ్రామనికి చెందిన కమలమ్మ అనే మహిళా ఇల్లు శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగాలేదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ అధికారులే గుర్తించి తనకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్