ఖేడ్ లో పీఎం విశ్వకర్మ యోజన అవగాహన కార్యక్రమం

74చూసినవారు
ఖేడ్ లో పీఎం విశ్వకర్మ యోజన అవగాహన కార్యక్రమం
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అవగాహన సదస్సు గురువారం నారాయణఖేడ్ మండల కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖేడ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, కౌన్సిలర్ వివేకానంద పాల్గొన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ మాట్లాడుతూ 18 రకాల చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ టీం లీడర్ స్వర్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్