నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

80చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
సంగారెడ్డి జిల్లా 33 కేవీ సదాశివపేట సబ్‌ స్టేషన్‌ పరిధిలో మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో మరమ్మతు చేపడుతున్నందున సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ ప్రశాంత్‌ ఆదివారం తెలివారు. ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్