రేపు ఖేడ్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

60చూసినవారు
రేపు ఖేడ్ పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
నారాయణఖేడ్ పట్టణంతో పాటు వెంకటాపూర్, సంజీవన్ రావుపేట ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడిఏ నాగిరెడ్డి, ఖేడ్ ఏఈ నారాయణలు తెలిపారు. శనివారం వాళ్ళు ఒక ప్రకటనలో పేర్కొంటూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి, విద్యుత్ తీగల కింద ఏపుగా పెరిగిన చెట్లను నరికివేయడానికి ఉదయం 10 గంటల నుండి మధ్యాన్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలి అన్నారు.

సంబంధిత పోస్ట్