పీఆర్టీయూ నారాయణఖేడ్ డివిజన్ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ నారాయణఖేడ్ ప్రాంగణంలో పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ సంఘ వ్యవస్థాపకులు సామల యాదగిరి జయంతి సందర్భంగా నారాయణఖేడ్ మండల అధ్యక్షులు భీమ్ రావు ఆదివారం పీఆర్టీయూ జెండా ఆవిష్కరణచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఏకైక సంఘం పీఆర్టీయూ అని తెలియజేశారు.