సంగారెడ్డి: వైద్య రంగానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ: మంత్రి

68చూసినవారు
వైద్య రంగానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో 108 అంబులెన్స్ లను శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు 108 అంబులెన్స్ ద్వారా త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్