సంగారెడ్డి: ఘనంగా శివ స్వాముల మహా పడిపూజ

85చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ పట్టణంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యాం రావు ఇంట్లో సోమవారం శివ స్వాముల మహా పడిపూజ జరిపారు. చుట్టుపక్కల శివ స్వాములు అందరూ వచ్చి భజన పాటలతో శివుడిని కొలిచారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు, శివ స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్