సంగారెడ్డి జిల్లా కరస్ గుత్తి ట్రైబెల్ వెల్ఫేర్ పాఠశాల సావిత్రి బాయి జయంతి సందర్బంగా మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కరస్ గుత్తి ట్రైబెల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులుతో ప్రిన్సిపాల్ ఇంద్రజా పూలె జీవిత చరిత్ర విద్యార్థులకు నాటిక ప్రదర్శనను ద్వారా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఫియా, సులోచన, విజయ లక్ష్మి, సుకీర్త, జోష్టనా, లక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.