సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంటి మండలం దొంగ బాన్సువాడ పంచమాల్ దామరగిద్దకి వెళ్లే దారిలో ఇరువైపులా ముళ్ళ పోదలు చుట్టుముట్టాయి. సోమవారం వీచిన గాలికి పడిపోవడంతో వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.