మాగిషుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా షాదుల్ సబ్

65చూసినవారు
మాగిషుగర్ ఫ్యాక్టరీ సిడిసి చైర్మన్ గా షాదుల్ సబ్
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని జంగి(బి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి షాదుల్ సాబ్ ను రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ గా మంగళవారం మాగీ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన సిడిసి చైర్మన్ ఎంపిక చేస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా షాదుల్ సబ్ మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన రాష్ట్ర ఐటి అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్