సిద్దిపేట: సబ్బు బిళ్ల పై అంబేద్కర్ బొమ్మ గీసిన రామకోటి రామరాజు

80చూసినవారు
సిద్దిపేట: సబ్బు బిళ్ల పై అంబేద్కర్ బొమ్మ గీసిన రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రామకోటి భక్తి సమాజ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సబ్బు బిళ్ల పై అంబేడ్కర్ చిత్రాన్ని చక్కగా గీసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్