నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల్ చీమల్ పాడ్ గ్రామపంచాయతీ 8వ మాజీ వార్డు సభ్యులు మాదిగ రాజు గ్రామ ప్రజలు ఆశీర్వదిస్తే గ్రామానికి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు ఎమ్ ఉన్న తీరుస్తా అని మాట్లాడారు. గ్రామ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా బరిలో ఉంటానని అన్నారు.