
రేషన్ కార్డుదారులకు అలర్ట్.. ఈ-కేవైసీ పూర్తి చేశారా?
AP: రేషన్ కార్డుదారులకు ముఖ్యగమనిక. రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోకుండా ఉండాలంటే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఈ-కేవైసీ అప్డేట్ అయిందా? లేదా? చెక్ చేసుకోండిలా..
- https://epds2.ap.gov.in/epdsAP/epds లింక్‌పై క్లిక్ చేయాలి.
- DASH BOARD ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అందులో RICE CARD SEARCHపై క్లిక్ చేయాలి.
- రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.