శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు

83చూసినవారు
శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారు
నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకరణతో ఉదయం ఆలయ అర్చకులు సిద్దు స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్