నేడు కంగ్టిలో ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్

57చూసినవారు
నేడు కంగ్టిలో ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో పిఆర్టియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మండల పిఆర్టియు అధ్యక్షులు సంగ్ శెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్