నారాయణఖేడ్ విద్యార్థులపై పూలుచల్లి స్వాగతం పలికినఉపాధ్యాయులు

56చూసినవారు
నారాయణఖేడ్ నియోజకవర్గం లోని అభ్యంత ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలు చల్లి గురువారం స్వాగతం పలికారు. విద్యార్థులు చప్పట్లు కొడుతూ పాఠశాల ఆవరణ వరకు వచ్చారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్