నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం: ఖేడ్ ఎమ్మెల్యే

78చూసినవారు
పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాన్ని అందజేస్తున్నామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఖేడ్ లో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేవలం బీఆర్ఎస్ వాళ్లకే సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. ఇప్పుడు అలాకాదు.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ నిరుపేదకు సర్కారు పథకం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్