ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

1918చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
కల్హేర్ మండలం ఖానాపూర్ (కె) గ్రామానికి చెందిన బాపల్లి బాలమణికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైనా రూ, 16, 500ల చెక్కును ఆమె కుటుంబ సభ్యులకు బుధవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేలాది ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను పంపిణి చేశాను అన్నారు. వారితోపాటు అంజయ్య సాగర్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ప్రశాంత్ సాగర్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్