నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

63చూసినవారు
నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మాణిక్ ప్రభు కోరారు. సంగారెడ్డి లోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పారు. జిల్లా కార్యదర్శి శ్రీశైలం, గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ, వర్కింగ్ అధ్యక్షుడు సాయినాథ్, కోశాధికారి శేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్