గోడౌన్ లో జొన్నల నిలువలను పరిశీలించిన ఆర్డీఓ

84చూసినవారు
గోడౌన్ లో జొన్నల నిలువలను పరిశీలించిన ఆర్డీఓ
నాగిలిగిద్దా మండలంలో డిసిఎంఎస్ ఏజెన్సీ ద్వారా కొనుగోలు చేసి ఏఎంసి మనూర్ లో నిల్వవుంచిన జొన్నల సంచులను శనివారం నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మనూర్ తహసీల్దార్ వెంకటస్వామి, మనూరు గిర్ధవార్ శంకర్ రెడ్డి, మండల ఏఎస్ఓ శ్రీనివాస్, మనూర్ ఏఈఓ సంగమేశ్వర్, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీర్, డిసిఎంఎస్ సూపర్వైజర్ స్వప్న తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్