సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం 10: 30 గంటలకు వర్ధంతి నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ సంఘం బాధ్యులు భూమయ్య, జైపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, పత్రిక రిపోర్టర్లు విధిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరారు.