యూసుఫ్ పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు

78చూసినవారు
యూసుఫ్ పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని యూసుఫ్ పూర్ గ్రామ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం నాడు కాలనీ పెద్దలు ఆశయ్య, యదులు ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్