టీఎస్ యూటీఎఫ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

74చూసినవారు
టీఎస్ యూటీఎఫ్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం టీఎస్ యూటీఎఫ్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు టీఎస్ యూటీఎఫ్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్